Wade turned a spurned catch into a moment of magic during Tasmania’s match against New South Wales at Blundstone Arena in Hobart.
#MatthewWade
#supercatch
#funnycatch
#DanielHughes
#AlexDoolan
#BlundstoneArena
#cricket
మైదానంలోని ఫీల్డర్లు సూపర్ మ్యాన్‌లా ఎగిరి క్యాచ్‌లు పట్టడాన్ని చూస్తుంటాం. ముఖ్యంగా బౌండరీ దగ్గర ఫీల్డర్లు కలిసి కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకోవడం టీ20ల్లో తరుచుగా కనిపిస్తాయి. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో అలాంటి క్యాచ్‌నే స్లిప్‌లో మాథ్యూ వేడ్ అందుకున్నాడు.